Ravindra Jadeja Named India’s 'Most Valuable Player' Of 21st Century || Oneindia Telugu

2020-07-01 227

Wisden India names Ravindra Jadeja the 'most valuable' player of 21st century
#RavindraJadeja
#Wisden
#Jadeja
#CricViz
#Teamindia
#Indiancricketteam

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అరుదైన గౌరవం దక్కింది. గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ అత్యద్భుతంగా రాణిస్తున్న జడేజాని 21వ దశాబ్దపు విలువైన ఆటగాడిగా (మోస్ట్ వాల్యూయెబుల్ క్రికెటర్) విజ్డన్‌ ఇండియా ప్రకటించింది.